నేటి నుంచి మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ! 1 m ago
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీసెంటర్లలో డీఎస్సీకి ఉచిత శిక్షణను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు, శిక్షణ సమయంలో నెలకు రూ.1,500 చొప్పున స్టైపెండ్ అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని అన్నారు.